Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Psalms 150 OTSA

Side by side with the Father's Heart Bible™

1యెహోవాను స్తుతించండి.పరిశుద్ధాలయంలో దేవుని స్తుతించండి;ఆయన గొప్ప ఆకాశంలో దేవున్ని స్తుతించండి.

2ఆయన శక్తిగల కార్యాలను బట్టి ఆయనను స్తుతించండి;ఆయన మహా ప్రభావాన్ని బట్టి ఆయనను స్తుతించండి.

3బూర ధ్వనితో ఆయనను స్తుతించండి,సితారా, వీణలతో ఆయనను స్తుతించండి.

4కంజరతో, నాట్యంతో ఆయనను స్తుతించండి,తంతి వాయిద్యాలతో, పిల్లన గ్రోవితో ఆయనను స్తుతించండి.

5తాళాలు మ్రోగిస్తూ, గణగణ ధ్వని చేసే తాళాలతో,ఆయనను స్తుతించండి.

6ఊపిరి ఉన్న ప్రతిదీ యెహోవాను స్తుతించాలి.యెహోవాను స్తుతించండి.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]