Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Psalms 3 OTSA

Show OTSA only
Verse × ×
1 My Father, how many are my enemies! Many rise up against me. యెహోవా, నాకు ఎంతోమంది శత్రువులు! నామీదికి ఎంతోమంది లేస్తారు!
2 Many are saying of me, "There is no salvation for him in God." “దేవుడు అతన్ని విడిపించడు” అని అనేకులు నా గురించి చెప్తున్నారు. సెలా
3 But you, my Father, are a shield around me, my glory and the one who lifts my head. కాని యెహోవా, మీరు నా చుట్టూ డాలుగా, నాకు మహిమగా, నా తల పైకెత్తేవారిగా ఉన్నారు.
4 I cry aloud to my Father, and he answers me from his holy mountain. నేను యెహోవాకు మొరపెడతాను, ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి జవాబిస్తారు. సెలా
5 I lay down and slept; I woke again, for my Father sustains me. నేను పడుకుని నిద్రపోతాను; యెహోవా నన్ను సంరక్షిస్తారు కాబట్టి నేను మళ్ళీ మేల్కొంటాను.
6 I will not be afraid of the tens of thousands who have set themselves against me on every side. అన్ని వైపుల నుండి పదివేలమంది నాపై పడినా నేను భయపడను.
7 Arise, my Father! Save me! For you, my Father, have struck all my enemies on the jaw; you have broken the teeth of the wicked. యెహోవా, లెండి! నా దేవా, నన్ను విడిపించండి! నా శత్రువులందరిని దవడపై కొట్టండి; దుష్టుల పళ్ళు విరగ్గొట్టండి.
8 Salvation belongs to my Father. May your blessing be on your people. రక్షణ యెహోవా నుండి వస్తుంది. మీ ప్రజలపై మీ ఆశీర్వాదం ఉండును గాక. సెలా
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]