Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Psalms 124 OTSA

Side by side with the Father's Heart Bible™

దావీదు యాత్రకీర్తన.

1మనుష్యులు మనపై దాడి చేసినప్పుడువారి కోపం మనపై రగులుకొన్నప్పుడుయెహోవా మనకు తోడై ఉండకపోతేవారు మనల్ని సజీవంగానే మ్రింగివేసేవారు;వరద మన మీదుగా పొర్లి ఉండేది,జలప్రవాహం మనల్ని ముంచేసిజలప్రవాహాల పొంగు మనల్ని తుడిచిపెట్టి ఉండేదిఅని ఇశ్రాయేలు చెప్పును గాక.

6వారి పళ్లు మనల్ని చీల్చివేయటానికి అనుమతించనియెహోవాకు స్తుతి చెల్లును గాక.

7వేటగాని ఉరి నుండి పక్షి తప్పించుకున్నట్లుగామనం తప్పించుకున్నాము;ఉరి తెగిపోయింది,మనం తప్పించుకున్నాము.

8భూమ్యాకాశాలను సృజించినయెహోవా నామంలోనే మనకు సహాయం లభిస్తుంది.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]