Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Psalms 123 OTSA

Side by side with the Father's Heart Bible™

యాత్రకీర్తన.

1పరలోకంలో సింహాసనాసీనుడైన దేవా,మీ వైపు నా కళ్ళెత్తి చూస్తున్నాను.

2దాసుల కళ్లు తమ యజమాని చేతివైపు చూసినట్లు,దాసురాలి కళ్లు తన యజమానురాలి చేతివైపు చూసినట్లు,మన దేవుడైన యెహోవా మనల్ని కనికరించే వరకుమన కళ్లు ఆయన వైపు చూస్తున్నాయి.

3మాపై దయచూపండి, యెహోవా, మాపై దయచూపండి,ఎందుకంటే మేము అంతులేని ధిక్కారాన్ని భరించాము.

4మేము గర్విష్ఠులఅంతులేని ఎగతాళిని,అహంకారుల ధిక్కారాన్ని భరించాము.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]