Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Psalms 133 OTSA

Side by side with the Father's Heart Bible™

దావీదు యాత్రకీర్తన

1సహోదరులు ఐక్యత కలిగి నివసించడంఎంత మేలు! ఎంత మనోహరం!

2అది అహరోను తలమీద పోయబడిఅతని గడ్డం మీదుగా కారుతూ,వస్త్రపు అంచు వరకు కారినప్రశస్తమైన తైలం వంటిది.

3అది సీయోను కొండలమీదికి దిగివచ్చేహెర్మోను మంచులా ఉంటుంది.యెహోవా తన ఆశీర్వాదాన్ని,జీవాన్ని కూడా నిరంతరం అక్కడ కుమ్మరిస్తారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]