Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Psalms 134 OTSA

Side by side with the Father's Heart Bible™

యాత్రకీర్తన.

1యెహోవా మందిరంలో రాత్రంతా సేవించేయెహోవా సేవకులారా, యెహోవాను స్తుతించండి.

2పరిశుద్ధాలయం వైపు మీ చేతులెత్తియెహోవాను స్తుతించండి.

3ఆకాశాన్ని భూమిని సృష్టించినయెహోవా సీయోనులో నుండి మిమ్మల్ని దీవించును గాక.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]