1The words of King Lemuel—an oracle his mother taught him:OTSAరాజైన లెమూయేలు సూక్తులు; అతని తల్లి అతనికి బోధించిన ప్రేరేపిత మాటలు.
2What, my son? What, son of my womb? What, son of my vows?OTSAనా కుమారుడా! ఆలకించు, నా గర్భంలో మోసిన నా కుమారుడా, ఆలకించు నా మ్రొక్కుబడులకు జవాబైన నా కుమారుడా, ఆలకించు!
3Do not give your strength to women, or your ways to those who destroy kings.OTSAనీ బలమును ఆడవారి కోసం ఖర్చు చేయవద్దు, రాజులను పతనము చేసేవారి కోసం నీ శక్తిని ఖర్చు చేయవద్దు.
4It is not for kings, Lemuel—not for kings to drink wine, or for rulers to crave strong drink.OTSAలెమూయేలూ, ఇది రాజులకు తగినది కాదు, మద్యపానం సేవించుట రాజులకు తగినది కాదు, పాలకులు మద్యము కోసం ఆరాటపడకూడదు,
5For if they drink, they will forget what is decreed and pervert the rights of all the oppressed.OTSAఎందుకంటే వారు త్రాగి, నిర్ణయించిన వాటిని మరచిపోతారు, అణగారిన వారందరి హక్కులను హరించివేస్తారు.
6Give strong drink to one who is perishing, and wine to those in bitter distress.OTSAనశిస్తున్న వారికి సారా, హృదయ వేదనగల వారికి మద్యము.
7Let them drink and forget their poverty, and remember their misery no more.OTSAవారు త్రాగి తమ పేదరికమును మరచిపోతారు తమ కష్టాన్ని ఇక తలంచరు.
8Open your mouth for the voiceless, for the rights of all who are left destitute.OTSAతమ గురించి తాము మాట్లాడలేని వారి కోసం, నిరాశ్రయులందరి హక్కుల కోసం మాట్లాడండి.
9Open your mouth, judge righteously, and defend the rights of the poor and needy.OTSAమాట్లాడండి న్యాయంగా తీర్పు తీర్చండి; దీనుల, అవసరతలో ఉన్న వారి హక్కులను పరిరక్షించండి.
10A woman of valor—who can find her? She is far more precious than jewels.OTSAగుణవతియైన భార్య ఎవరు కనుగొనగలరు? ఆమె ముత్యాల కంటే విలువైనది.
11The heart of her husband trusts in her, and he will lack nothing of value.OTSAఆమె భర్త ఆమెపై పూర్తి నమ్మిక కలిగి ఉంటాడు అతనికి లాభం తక్కువకాదు.
12She does him good and not harm, all the days of her life.OTSAఆమె బ్రతుకు దినాలన్ని, అతనికి మేలు చేస్తుంది గాని కీడు చేయదు.
13She seeks out wool and flax, and works with willing hands.OTSAఆమె గొర్రె ఉన్నిని నారను తెచ్చుకుని, ఆసక్తి కలిగి తన చేతులతో పని చేస్తుంది.
14She is like the merchant ships, bringing her food from afar.OTSAఆమె దూరము నుండి తన ఆహారాన్ని తెచ్చే, వర్తకుల ఓడల లాంటిది.
15She rises while it is still night, provides food for her household, and portions for her servant girls.OTSAఆమె ఇంకా చీకటి ఉండగానే లేస్తుంది; తన కుటుంబానికి భోజనము సిద్ధము చేస్తుంది; తన పనికత్తెలకు వారి వాటాను ఇస్తుంది.
16She considers a field and buys it; from the fruit of her hands she plants a vineyard.OTSAఆమె పొలాన్ని చూసి దానిని కొంటుంది; తన సంపాదనల నుండి ఆమె ద్రాక్షతోట ఒకటి నాటుతుంది.
17She wraps herself in strength and makes her arms strong.OTSAఆమె తన పనిని తీవ్రంగా ప్రారంభిస్తుంది, ఆమె పనులకు తగినట్టుగా ఆమె చేతులు బలమైనవి.
18She perceives that her trading is profitable; her lamp does not go out at night.OTSAఆమె తన వ్యాపారం లాభదాయకంగా ఉండడం చూస్తుంది, రాత్రివేళ ఆమె దీపం ఆరిపోదు.
19She puts her hands to the spinning staff, and her hands grasp the spindle.OTSAఆమె పంటను చేత పట్టుకుంటుంది, తన వ్రేళ్ళతో కదురు పట్టుకుని వడుకుతుంది.
20She opens her hand to the poor and reaches out her hands to the needy.OTSAపేదవారికి తన చేయి చాపి సహాయం చేస్తుంది, దరిద్రులకు తన చేతులు చాపి సహాయపడుతుంది.
21She has no fear for her household when it snows, for all her household are clothed in scarlet.OTSAమంచు కురిసినప్పుడు ఆమె తన ఇంటివారి గురించి భయపడదు, ఆమె ఇంటివారందరు ఎర్రని రంగు బట్టలు వేసుకున్నవారు.
22She makes coverings for herself; her clothing is fine linen and purple.OTSAఆమె పరుపులను తయారుచేసుకుంటుంది, ఆమె బట్టలు సన్నని నారబట్టలు ఎరుపు వస్త్రాలు.
23Her husband is known in the gates, when he sits among the elders of the land.OTSAఆమె భర్త పట్టణ ద్వారం దగ్గర గౌరవించబడతాడు, అతడు దేశ పెద్దల మధ్య ఆసీనుడై ఉంటాడు.
24She makes linen garments and sells them, and supplies sashes to the merchants.OTSAఆమె నారబట్టలు నేయించి అమ్ముతుంది, వర్తకులకు నడికట్లను అమ్ముతుంది.
25Strength and dignity are her clothing, and she laughs at the days to come.OTSAబలాన్ని, గౌరవాన్ని ఆమె ధరించి ఉంది; ఆమె రాబోయే రోజుల గురించి నవ్వగలదు.
26She opens her mouth with wisdom, and faithful instruction is on her tongue.OTSAఆమె జ్ఞానం కలిగి మాట్లాడుతుంది, దయగల ఉపదేశం ఆమె నాలుకపై ఉంటుంది.
27She watches over the ways of her household and does not eat the bread of idleness.OTSAఆమె తన ఇంటివారి వ్యవహారాలను చూస్తుంది, పని చేయకుండ ఆమె భోజనం చేయదు.
28Her children rise up and call her blessed; her husband also, and he praises her:OTSAఆమె పిల్లలు లేచి ఆమెను ధన్యురాలు అని పిలుస్తారు; ఆమె భర్త కూడా, ఆమెను పొగడ్తారు:
29"Many daughters have done valiantly, but you surpass them all."OTSA“చాలామంది స్త్రీలు గొప్ప పనులు చేస్తారు, కాని వారందరినీ నీవు మించినదానవు.”
30Charm is deceptive and beauty is fleeting, but a woman who reveres our Father—she will be praised.OTSAఅందం మోసకరం ఆకర్షణ వ్యర్థం; యెహోవాయందు భయభక్తులు గల స్త్రీ పొగడబడుతుంది.
31Give her the fruit of her hands, and let her works praise her in the gates.OTSAచేసే పనిని బట్టి ఆమెకు గుర్తింపు వస్తుంది, ప్రజల ఎదుట ఆమె పనులు ఆమెను పొగడుతాయి.