Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

1 Chronicles 8 OTSA

Show OTSA only
Verse × ×
1 Benjamin fathered Bela his firstborn, Ashbel the second, Aharah the third, బెన్యామీను వీరికి తండ్రి: మొదటివాడు బేల, రెండవవాడు అష్బేలు, మూడవవాడు అహరహు,
2 Nohah the fourth, and Rapha the fifth. నాలుగవవాడు నోహా, అయిదవవాడు రాపా.
3 Bela had sons: Addar, Gera, Abihud, బేల కుమారులు: అద్దారు, గెరా, అబీహూదు,
4 Abishua, Naaman, Ahoah, అబీషూవ, నయమాను, అహోయహు,
5 Gera, Shephuphan, and Huram. గెరా, షెపూపాను, హూరాము.
6 These were Ehud's sons—clan heads over Geba's residents, exiled to Manahath: వీరు ఏహూదు వారసులు, గెబాలో నివసిస్తున్న కుటుంబాలకు పెద్దలు. వీరు బలవంతంగా మనహతుకు తరలి వెళ్లాల్సి వచ్చింది:
7 Naaman, Ahijah, and Gera—Gera exiled them—and fathered Uzza and Ahihud. నయమాను, అహీయా, గెరా అనేవారు, వారిని మనహతుకు బందీలుగా తీసుకెళ్లారు. గెరా, ఉజ్జా, అహీహూదుల తండ్రి.
8 Shaharaim fathered children in Moab's territory after sending away his wives Hushim and Baara. షహరయీము తన భార్యలైన హుషీము, బయారాలను విడాకులు ఇచ్చిన తర్వాత అతనికి మోయాబు దేశంలో కుమారులు పుట్టారు.
9 By his wife Hodesh he fathered Jobab, Zibia, Mesha, Malcam, తన భార్యయైన హోదెషు ద్వారా అతనికి యోబాబు, జిబ్యా, మేషా, మల్కాము,
10 Jeuz, Sachia, and Mirmah. These were his sons, heads of families. యెపూజు, షాక్యా, మిర్మాలు పుట్టారు. అతని కుమారులైన వీరు తమ కుటుంబాలకు పెద్దలు.
11 By Hushim he fathered Abitub and Elpaal. హుషీము ద్వారా అతనికి అబీటూబు, ఎల్పయలు పుట్టారు.
12 The sons of Elpaal: Eber, Misham, and Shemed, who built Ono and Lod with its surrounding towns, ఎల్పయలు కుమారులు: ఏబెరు, మిషాము, షెమెదు (ఓనో, లోదు అనే ఊళ్ళను వాటి చుట్టూ ఉన్న గ్రామాలను కట్టించిన వాడు),
13 Beriah and Shema were family heads of Aijalon's residents; they drove out Gath's residents. బెరీయా, షెమ. వీరు అయ్యాలోనులో నివసిస్తున్నవారి కుటుంబాలకు పెద్దలు, గాతు పట్టణస్థులను వెళ్లగొట్టారు.
14 Ahio, Shashak, Jeremoth, అహ్యో, షాషకు, యెరేమోతు,
15 Zebadiah, Arad, Eder, జెబద్యా, అరాదు, ఏదెరు,
16 Michael, Ishpah, and Joha were the sons of Beriah. మిఖాయేలు, ఇష్పా, యోహా అనేవారు బెరీయా కుమారులు.
17 Zebadiah, Meshullam, Hizki, Heber, జెబద్యా, మెషుల్లాము, హిజికీ, హెబెరు,
18 Ishmerai, Izliah, and Jobab were the sons of Elpaal. ఇష్మెరై, ఇజ్లీయా, యోబాబు అనేవారు ఎల్పయలు కుమారులు.
19 Jakim, Zichri, Zabdi, యాకీము, జిఖ్రీ, జబ్ది,
20 Elienai, Zillethai, Eliel, ఎలీయేనై, జిల్లెతై, ఎలీయేలు,
21 Adaiah, Beraiah, and Shimrath were the sons of Shimei. అదాయా, బెరాయా, షిమ్రాతు అనేవారు షిమీ కుమారులు.
22 Ishpan, Eber, Eliel, ఇష్పాను, ఏబెరు, ఎలీయేలు,
23 Abdon, Zichri, Hanan, అబ్దోను, జిఖ్రీ, హానాను,
24 Hananiah, Elam, Anthothijah, హనన్యా, ఏలాము, అంతోతీయా,
25 Iphdeiah, and Penuel were the sons of Shashak. ఇఫెదయా, పెనూయేలు అనేవారు షాషకు కుమారులు.
26 Shamsherai, Shehariah, Athaliah, షంషెరై, షెహర్యా, అతల్యా,
27 Jaareshiah, Elijah, and Zichri were the sons of Jeroham. యయరెష్యా, ఏలీయా, జిఖ్రీ అనేవారు యెరోహాము కుమారులు.
28 These were family heads and chiefs, recorded in their genealogies; they lived in Jerusalem. వీరందరు తమ వంశావళి ప్రకారం కుటుంబాలకు పెద్దలు, ప్రముఖులు; వీరు యెరూషలేములో నివసించారు.
29 In Gibeon lived the father of Gibeon, whose wife was named Maacah, గిబియోను తండ్రియైన యెహీయేలు గిబియోనులో నివసించాడు. అతని భార్యపేరు మయకా.
30 and his firstborn son was Abdon, then Zur, Kish, Baal, Nadab, అతని మొదటి కుమారుడు అబ్దోను. తర్వాత సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు,
31 Gedor, Ahio, and Zecher. గెదోరు, అహ్యో, జెకెరు,
32 Mikloth fathered Shimeah. These too lived alongside their relatives in Jerusalem. షిమ్యా తండ్రియైన మిక్లోతు పుట్టారు. వీరు కూడా యెరూషలేములో తమ బంధువులకు దగ్గరలో నివసించారు.
33 Ner fathered Kish, Kish fathered Saul, and Saul fathered Jonathan, Malchi-shua, Abinadab, and Eshbaal. నేరు కీషుకు తండ్రి, కీషు సౌలుకు తండ్రి, యోనాతాను, మల్కీ-షూవ, అబీనాదాబు, ఎష్-బయలు అనేవారు సౌలు కుమారులు.
34 The son of Jonathan was Merib-baal, and Merib-baal fathered Micah. యోనాతాను కుమారుడు: మెరీబ్-బయలు, ఇతడు మీకాకు తండ్రి.
35 The sons of Micah: Pithon, Melech, Tarea, and Ahaz. మీకా కుమారులు: పీతోను, మెలెకు, తరేయ, ఆహాజు.
36 Ahaz fathered Jehoaddah, Jehoaddah fathered Alemeth, Azmaveth, and Zimri, and Zimri fathered Moza. ఆహాజు యెహోయాదాకు తండ్రి, ఆలెమెతు, అజ్మావెతు, జిమ్రీలకు తండ్రి, జిమ్రీ మోజా అనేవారు యెహోయాదా కుమారులు.
37 Moza fathered Binea; Raphah was his son, Eleasah his son, Azel his son. మోజా బిన్యాకు తండ్రి; అతని కుమారుడు రాపా, అతని కుమారుడు ఎలాశా, అతని కుమారుడు ఆజేలు.
38 Azel's six sons: Azrikam, Bocheru, Ishmael, Sheariah, Obadiah, Hanan—all sons of Azel. ఆజేలు కుమారులు ఆరుగురు, వారి పేర్లు ఇవి: అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా, హనాను. వీరందరు ఆజేలు కుమారులు.
39 The sons of Eshek his brother: Ulam his firstborn, Jeush the second, and Eliphelet the third. అతని సోదరుడైన ఏషెకు కుమారులు: మొదటివాడు ఊలాము, రెండవవాడు యెహూషు, మూడవవాడు ఎలీఫెలెతు.
40 Ulam's sons were mighty warriors, skilled archers, with many sons and grandsons—150 in all. All these were sons of Benjamin. ఊలాము కుమారులు పరాక్రమశాలులు, విల్లువిద్యలో ప్రవీణులు. వారికి నూటయాభైమంది కుమారులు, మనుమలు ఉన్నారు. వీరందరు బెన్యామీను వారసులు.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]