Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

1 Chronicles 6 OTSA

Show OTSA only
Verse × ×
1 The sons of Levi: Gershon, Kohath, and Merari. లేవీ కుమారులు: గెర్షోను, కహాతు, మెరారి.
2 The sons of Kohath: Amram, Izhar, Hebron, and Uzziel. కహాతు కుమారులు: అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు.
3 The children of Amram: Aaron, Moses, and Miriam. The sons of Aaron: Nadab, Abihu, Eleazar, and Ithamar. అమ్రాము పిల్లలు: అహరోను, మోషే, మిర్యాము. అహరోను కుమారులు: నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు.
4 Eleazar fathered Phinehas, Phinehas fathered Abishua, ఎలియాజరు ఫీనెహాసుకు తండ్రి, ఫీనెహాసు అబీషూవకు తండ్రి,
5 Abishua fathered Bukki, Bukki fathered Uzzi, అబీషూవ బుక్కీకి తండ్రి, బుక్కీ ఉజ్జీకి తండ్రి,
6 Uzzi fathered Zerahiah, Zerahiah fathered Meraioth, ఉజ్జీ జెరహ్యాకు తండ్రి, జెరహ్యా మెరాయోతుకు తండ్రి,
7 Meraioth fathered Amariah, Amariah fathered Ahitub, మెరాయోతు అమర్యాకు తండ్రి, అమర్యా అహీటూబుకు తండ్రి,
8 Ahitub fathered Zadok, Zadok fathered Ahimaaz, అహీటూబు సాదోకుకు తండ్రి, సాదోకు అహిమయస్సుకు తండ్రి,
9 Ahimaaz fathered Azariah, Azariah fathered Johanan, అహిమయస్సు అజర్యాకు తండ్రి, అజర్యా యోహానానుకు తండ్రి,
10 Johanan fathered Azariah, who served as priest in the temple Solomon built in Jerusalem. యోహానాను అజర్యాకు తండ్రి, సొలొమోను యెరూషలేములో కట్టించిన దేవాలయంలో యాజకునిగా అజర్యా సేవ చేశాడు.
11 Azariah fathered Amariah, Amariah fathered Ahitub, అజర్యా అమర్యాకు తండ్రి, అమర్యా అహీటూబుకు తండ్రి,
12 Ahitub fathered Zadok, Zadok fathered Shallum, అహీటూబు సాదోకుకు తండ్రి, సాదోకు షల్లూముకు తండ్రి,
13 Shallum fathered Hilkiah, Hilkiah fathered Azariah, షల్లూము హిల్కీయాకు తండ్రి, హిల్కీయా అజర్యాకు తండ్రి,
14 Azariah fathered Seraiah, and Seraiah fathered Jehozadak. అజర్యా శెరాయాకు తండ్రి, శెరాయా యెహోజాదాకుకు తండ్రి.
15 Jehozadak went into exile when our Father sent Judah and Jerusalem away through Nebuchadnezzar. యెహోవా నెబుకద్నెజరుచేత యూదా వారిని, యెరూషలేము వాసులను బందీలుగా పంపించినప్పుడు యెహోజాదాకు బందీగా వెళ్లాడు.
16 The sons of Levi: Gershom, Kohath, and Merari. లేవీ కుమారులు: గెర్షోను, కహాతు, మెరారి.
17 These are the names of the sons of Gershom: Libni and Shimei. గెర్షోను కుమారుల పేర్లు ఇవి: లిబ్నీ, షిమీ.
18 The sons of Kohath: Amram, Izhar, Hebron, and Uzziel. కహాతు కుమారులు: అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు.
19 Merari's sons: Mahli and Mushi. These are the Levite clans by their ancestral houses. మెరారి కుమారులు: మహలి, మూషి. వారి తండ్రుల వంశావళి ప్రకారం లేవీయుల కుటుంబాలు ఇవే:
20 Of Gershom: Libni his son, Jahath his son, Zimmah his son, గెర్షోను: అతని కుమారుడు లిబ్నీ, అతని కుమారుడు యహతు, అతని కుమారుడు జిమ్మా,
21 Joah his son, Iddo his son, Zerah his son, Jeatherai his son. అతని కుమారుడు యోవాహు, అతని కుమారుడు ఇద్దో, అతని కుమారుడు జెరహు, అతని కుమారుడు యెయతిరయి.
22 The descendants of Kohath: Amminadab his son, Korah his son, Assir his son, కహాతు సంతానం: అతని కుమారుడు అమ్మీనాదాబు, అతని కుమారుడు కోరహు, అతని కుమారుడు అస్సీరు,
23 Elkanah his son, Ebiasaph his son, Assir his son, అతని కుమారుడు ఎల్కానా, అతని కుమారుడు ఎబ్యాసాపు, అతని కుమారుడు అస్సీరు,
24 Tahath his son, Uriel his son, Uzziah his son, and Shaul his son. అతని కుమారుడు తాహతు, అతని కుమారుడు ఊరియేలు, అతని కుమారుడు ఉజ్జియా, అతని కుమారుడు షావూలు.
25 The sons of Elkanah: Amasai and Ahimoth, ఎల్కానా సంతానం: అమాశై, అహీమోతు,
26 Elkanah his son, Zophai his son, Nahath his son, అతని కుమారుడు ఎల్కానా, అతని కుమారుడు జోఫై, అతని కుమారుడు నహతు,
27 Eliab his son, Jeroham his son, Elkanah his son. అతని కుమారుడు ఏలీయాబు, అతని కుమారుడు యెరోహాము, అతని కుమారులు ఎల్కానా, అతని కుమారుడు సమూయేలు.
28 The sons of Samuel: Joel the firstborn and Abijah the second. సమూయేలు కుమారులు: మొదటివాడు యోవేలు రెండవవాడు అబీయా.
29 The sons of Merari: Mahli, Libni his son, Shimei his son, Uzzah his son, మెరారి సంతానం: మహలి, అతని కుమారుడు లిబ్నీ, అతని కుమారుడు షిమీ, అతని కుమారుడు ఉజ్జా,
30 Shimea his son, Haggiah his son, and Asaiah his son. అతని కుమారుడు షిమ్యా, అతని కుమారుడు హగ్గీయా, అతని కుమారుడు అశాయా.
31 These are the men David put in charge of music in our Father's house after the ark came to rest. నిబంధన మందసం యెహోవా మందిరంలో ఉంచబడిన తర్వాత, అక్కడ సంగీత సేవకు దావీదు నియమించిన వారు వీరు.
32 They served with song before the tabernacle, the tent of meeting, until Solomon built the house of our Father in Jerusalem, and they carried out their service according to their appointed order. సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరాన్ని కట్టించేవరకు, వీరు సమావేశ గుడారం ఎదుట సంగీత సేవ చేశారు. వారికి ఇచ్చిన నియమాల ప్రకారం తమ విధులు నిర్వహించేవారు.
33 These served, with their sons. From the Kohathites: Heman the singer, son of Joel, son of Samuel, తమ కుమారులతో కలిసి సేవ చేసినవారు వీరు: కహాతీయుల నుండి: సంగీతకారుడైన హేమాను, హేమాను యోవేలు కుమారుడు, అతడు సమూయేలు కుమారుడు,
34 the son of Elkanah, the son of Jeroham, the son of Eliel, the son of Toah, అతడు ఎల్కానా కుమారుడు, అతడు యెరోహాము కుమారుడు, అతడు ఎలీయేలు కుమారుడు, అతడు తోయహు కుమారుడు,
35 the son of Zuph, the son of Elkanah, the son of Mahath, the son of Amasai, అతడు సూఫు కుమారుడు, అతడు ఎల్కానా కుమారుడు, అతడు మహతు కుమారుడు అతడు అమాశై కుమారుడు,
36 the son of Elkanah, the son of Joel, the son of Azariah, the son of Zephaniah, అతడు ఎల్కానా కుమారుడు, అతడు యోవేలు కుమారుడు, అతడు అజర్యా కుమారుడు, అతడు జెఫన్యా కుమారుడు,
37 the son of Tahath, the son of Assir, the son of Ebiasaph, the son of Korah, అతడు తాహతు కుమారుడు, అతడు అస్సీరు కుమారుడు, అతడు ఎబ్యాసాపు కుమారుడు, అతడు కోరహు కుమారుడు,
38 the son of Izhar, the son of Kohath, the son of Levi, the son of Israel. అతడు ఇస్హారు కుమారుడు, అతడు కహాతు కుమారుడు, అతడు లేవీ కుమారుడు, అతడు ఇశ్రాయేలు కుమారుడు;
39 His brother Asaph stood at Heman's right hand: Asaph son of Berekiah, son of Shimea, హేమాను సహచరుడైన ఆసాపు అతని కుడి ప్రక్కన సేవ చేశాడు. అతని వంశావళి: ఆసాపు బెరెక్యా కుమారుడు, అతడు షిమ్యా కుమారుడు,
40 the son of Michael, the son of Baaseiah, the son of Malkijah, అతడు మిఖాయేలు కుమారుడు, అతడు బయశేయా కుమారుడు, అతడు మల్కీయా కుమారుడు,
41 the son of Ethni, the son of Zerah, the son of Adaiah, అతడు యెత్నీ కుమారుడు, అతడు జెరహు కుమారుడు, అతడు అదాయా కుమారుడు,
42 the son of Ethan, the son of Zimmah, the son of Shimei, అతడు ఏతాను కుమారుడు, అతడు జిమ్మా కుమారుడు, అతడు షిమీ కుమారుడు,
43 the son of Jahath, the son of Gershom, the son of Levi. అతడు యహతు కుమారుడు, అతడు గెర్షోను కుమారుడు, అతడు లేవీ కుమారుడు;
44 On the left, their brothers, sons of Merari: Ethan son of Kishi, son of Abdi, son of Malluk, హేమాను ఎడమ ప్రక్కన మెరారీయులు సేవ చేశారు: ఏతాను కీషీ కుమారుడు, అతడు అబ్దీ కుమారుడు, అతడు మల్లూకు కుమారుడు,
45 the son of Hashabiah, the son of Amaziah, the son of Hilkiah, అతడు హషబ్యా కుమారుడు, అతడు అమజ్యా కుమారుడు, అతడు హిల్కీయా కుమారుడు,
46 the son of Amzi, the son of Bani, the son of Shemer, అతడు అమ్జీ కుమారుడు, అతడు బానీ కుమారుడు, అతడు షమెరు కుమారుడు,
47 the son of Mahli, the son of Mushi, the son of Merari, the son of Levi. అతడు మహలి కుమారుడు, అతడు మూషి కుమారుడు, అతడు మెరారి కుమారుడు, అతడు లేవీ కుమారుడు.
48 Their fellow Levites were appointed to all the service of the tabernacle, the house of our Father. వారి తోటి లేవీయులు దేవుని మందిరమనే ప్రత్యక్షగుడారంలో జరగాల్సిన ఇతర పనులన్నిటి కోసం నియమించబడ్డారు.
49 But Aaron and his sons offered on the altar of burnt offering and on the altar of incense, doing all the work of the Most Holy Place and atoning for Israel, according to all that Moses the servant of our Father had commanded. అయితే అహరోను అతని సంతానం దహనబలిపీఠం మీద ధూపవేదిక మీద అర్పణలు అర్పించడానికి, అతి పరిశుద్ధ స్థలంలో చేయవలసిన వాటన్నిటిని చేయడానికి, దేవుని సేవకుడైన మోషే ఆదేశించిన ప్రకారం ఇశ్రాయేలు కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి నియమించబడ్డారు.
50 These were the sons of Aaron: Eleazar his son, Phinehas his son, Abishua his son, వీరు అహరోను సంతానం: అహరోను కుమారుడు ఎలియాజరు, అతని కుమారుడు ఫీనెహాసు, అతని కుమారుడు అబీషూవ,
51 Bukki his son, Uzzi his son, Zerahiah his son, అతని కుమారుడు బుక్కీ, అతని కుమారుడు ఉజ్జీ, అతని కుమారుడు జెరహ్యా,
52 Meraioth his son, Amariah his son, Ahitub his son, అతని కుమారుడు మెరాయోతు, అతని కుమారుడు అమర్యా, అతని కుమారుడు అహీటూబు,
53 Zadok his son, and Ahimaaz his son. అతని కుమారుడు సాదోకు, అతని కుమారుడు అహిమయస్సు.
54 These were their dwelling places and settlements within their territory: Aaron's descendants of the Kohathite clan received the first lot, అహరోను సంతతివారైన కహాతీయులకు మొదటి చీటి పడింది, కాబట్టి సరిహద్దులతో వారికి కేటాయించబడిన నివాసస్థలాలు ఇవి:
55 and they were given Hebron in the land of Judah, with its surrounding pasturelands. యూదాలోని హెబ్రోను, దాని చుట్టూ ఉన్న పచ్చిక మైదానాలు.
56 But they gave the fields of the city and its villages to Caleb the son of Jephunneh. (అయితే పట్టణం చుట్టూ ఉన్న పొలాలు, గ్రామాలు యెఫున్నె కుమారుడైన కాలేబుకు ఇవ్వబడ్డాయి.)
57 So the descendants of Aaron were given the cities of refuge: Hebron, Libnah with its pasturelands, Jattir, Eshtemoa with its pasturelands, అహరోను సంతానానికి ఇవ్వబడిన పట్టణాలు ఆశ్రయ పట్టణమైన హెబ్రోను, లిబ్నా, యత్తీరు, ఎష్తెమోవా,
58 Hilen with its pasturelands, Debir with its pasturelands, హీలేను, దెబీరు,
59 Ashan with its pasturelands, and Beth-shemesh with its pasturelands. ఆషాను, యుత్తా, బేత్-షెమెషు, వాటి దాని పచ్చిక మైదానాలతో ఇవ్వబడ్డాయి.
60 From the tribe of Benjamin: Geba, Alemeth, and Anathoth, each with pastureland—thirteen cities in all, by clan. బెన్యామీను గోత్ర ప్రదేశాల్లో, గిబియోను, గెబా, అల్లెమెతు, అనాతోతు వాటి పచ్చిక మైదానాలతో పాటు ఇవ్వబడ్డాయి. కహాతీయులకు పంచిపెట్టిన మొత్తం పట్టణాల సంఖ్య పదమూడు.
61 The rest of the Kohathites were allotted ten cities from the clans of the half-tribe of Manasseh. కహాతు సంతానంలో మిగిలిన వారికి మనష్షే అర్ధగోత్ర వంశస్థుల నుండి చీట్ల ద్వారా పది పట్టణాలు కేటాయించబడ్డాయి.
62 The Gershomites, by clan, were given thirteen cities from Issachar, Asher, Naphtali, and the part of Manasseh in Bashan. గెర్షోను సంతానం, వారి వంశాల ప్రకారం చీట్ల ద్వారా ఇశ్శాఖారు, ఆషేరు, నఫ్తాలి గోత్రాల ప్రదేశాల నుండి బాషానులో ఉన్న మనష్షే గోత్ర ప్రదేశాల నుండి పదమూడు పట్టణాలు కేటాయించబడ్డాయి.
63 The Merarites, clan by clan, were allotted twelve cities from the tribes of Reuben, Gad, and Zebulun. మెరారి సంతానం, వారి వంశాల ప్రకారం చీట్లు వేయడం వలన రూబేను, గాదు, జెబూలూను గోత్రాల ప్రదేశాల నుండి పన్నెండు పట్టణాలు కేటాయించబడ్డాయి.
64 So the Israelites gave the Levites these cities, together with their pasturelands. ఈ విధంగా ఇశ్రాయేలీయులు, లేవీయులకు ఈ పట్టణాలను వాటి పచ్చిక మైదానాలను ఇచ్చారు.
65 From the tribes of Judah, Simeon, and Benjamin they allotted the cities named above. యూదా, షిమ్యోను, బెన్యామీను గోత్రాల ప్రదేశాల్లో, పై చెప్పిన పట్టణాలు చీట్ల ద్వార వారికి కేటాయించబడ్డాయి.
66 Some of the Kohathite clans were given as their territory cities from the tribe of Ephraim. కహాతీయులలో కొందరికి ఎఫ్రాయిం గోత్ర ప్రదేశాల నుండి సరిహద్దు పట్టణాలు ఇవ్వబడ్డాయి.
67 They were given the cities of refuge: Shechem with pastureland in Ephraim's hill country, and Gezer with pastureland, ఎఫ్రాయిం కొండ సీమలో ఆశ్రయ పట్టణమైన షెకెము, గెజెరు,
68 Jokmeam with its pasturelands, Beth-horon with its pasturelands, యొక్మెయాము, బేత్-హోరోను,
69 Aijalon with its pasturelands, and Gath-rimmon with its pasturelands. అయ్యాలోను, గాత్-రిమ్మోను, వాటి పచ్చిక మైదానాలతో పాటు ఇవ్వబడ్డాయి.
70 From the half-tribe of Manasseh: Aner with its pasturelands and Bileam with its pasturelands, for the remaining Kohathite clans. మనష్షే అర్ధగోత్రీకుల దగ్గర నుండి ఇశ్రాయేలీయులు ఆనేరు, బిలియాము వాటి పచ్చిక మైదానాలతో పాటు కహాతీయుల వంశాలలో మిగిలిన వారికి ఇచ్చారు.
71 The Gershomites received from the clan of the half-tribe of Manasseh: Golan in Bashan with its pasturelands, and Ashtaroth with its pasturelands, గెర్షోనీయులకు లభించిన పట్టణాలు: మనష్షే అర్ధగోత్ర ప్రదేశంలో నుండి బాషానులో ఉన్న గోలాను, అష్తారోతు, వాటి పచ్చిక మైదానాలతో పాటు వారు పొందుకున్నారు;
72 from the tribe of Issachar, Kedesh with its pasturelands, Daberath with its pasturelands, ఇశ్శాఖారు గోత్ర ప్రదేశంలో నుండి కెదెషు, దాబెరతు,
73 Ramoth with its pasturelands, and Anem with its pasturelands; రామోతు, అనేము, వాటి పచ్చిక మైదానాలతో పాటు వారు పొందుకున్నారు;
74 from the tribe of Asher, Mashal with its pasturelands, Abdon with its pasturelands, ఆషేరు గోత్ర ప్రదేశంలో నుండి మాషాలు, అబ్దోను,
75 Hukok with its pasturelands, and Rehob with its pasturelands; హుక్కోకు, రెహోబు వాటి పచ్చిక మైదానాలతో పాటు వారు పొందుకున్నారు;
76 from the tribe of Naphtali: Kedesh in Galilee with pastureland, Hammon with pastureland, Kiriathaim with pastureland. నఫ్తాలి గోత్ర ప్రదేశంలో నుండి గలిలయలో ఉన్న కెదెషు, హమ్మోను, కిర్యతాయిము వాటి పచ్చిక మైదానాలతో పాటు వారు పొందుకున్నారు.
77 The rest of the Merarites got, from Zebulun's tribe, Rimmono with its pastureland and Tabor with its pastureland, లేవీయులలో మిగిలిన వారైన మెరారీయులకు లభించిన పట్టణాలు: జెబూలూను గోత్ర ప్రదేశంలో నుండి యొక్నెయాము, కర్తహు, రిమ్మోను, తాబోరు వాటి పచ్చిక మైదానాలతో పాటు వారు పొందుకున్నారు;
78 and across the Jordan, east of Jericho, from Reuben's tribe: Bezer in the wilderness with its pasturelands, Jahzah with its pasturelands, యెరికోకు తూర్పుగా యొర్దాను నది అవతల ఉన్న రూబేను గోత్ర ప్రదేశంలో నుండి ఎడారిలో ఉన్న బేసెరు, యహజు,
79 Kedemoth with its pasturelands, and Mephaath with its pasturelands; కెదేమోతు, మెఫాతు, వాటి పచ్చిక మైదానాలతో పాటు వారు పొందుకున్నారు;
80 and from the tribe of Gad, Ramoth in Gilead with its pasturelands, Mahanaim with its pasturelands, గాదు గోత్ర ప్రదేశంలో నుండి గిలాదులో ఉన్న రామోతు, మహనయీము,
81 Heshbon with its pasturelands, and Jazer with its pasturelands. హెష్బోను, యాజెరు వాటి పచ్చిక మైదానాలతో పాటు వారు పొందుకున్నారు.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]