Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

1 Chronicles 1 OTSA

Show OTSA only
Verse × ×
1 Adam, Seth, Enosh, ఆదాము, షేతు, ఎనోషు,
2 Kenan, Mahalalel, Jared, కేయినాను, మహలలేలు, యెరెదు,
3 Enoch, Methuselah, Lamech, హనోకు, మెతూషెల, లెమెకు, నోవహు.
4 Noah, Shem, Ham, and Japheth. నోవహు కుమారులు: షేము, హాము, యాపెతు.
5 The sons of Japheth: Gomer, Magog, Madai, Javan, Tubal, Meshech, and Tiras. యాపెతు కుమారులు: గోమెరు, మాగోగు, మాదయి, యవాను, తుబాలు, మెషెకు, తీరసు.
6 The sons of Gomer: Ashkenaz, Diphath, and Togarmah. గోమెరు కుమారులు: అష్కెనజు, రీఫతు, తోగర్మా.
7 The sons of Javan: Elishah, Tarshish, the Kittim, and the Rodanim. యవాను కుమారులు: ఎలీషా, తర్షీషు, కిత్తీము, దోదానీము.
8 The sons of Ham: Cush, Mizraim, Put, and Canaan. హాము కుమారులు: కూషు, ఈజిప్టు, పూతు, కనాను.
9 The sons of Cush: Seba, Havilah, Sabta, Raamah, and Sabteca. The sons of Raamah: Sheba and Dedan. కూషు కుమారులు: సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తెకా. రాయమా కుమారులు: షేబ, దేదాను.
10 Cush fathered Nimrod; he was the first to become a mighty one on the earth. కూషు నిమ్రోదుకు తండ్రి, ఇతడు భూమిపై మొదటి బలమైన యోధుడు అయ్యాడు.
11 Mizraim fathered the Ludim, the Anamim, the Lehabim, the Naphtuhim, ఈజిప్టు కుమారులు: లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నఫ్తుహీయులు,
12 the Pathrusim, the Casluhim (from whom the Philistines came), and the Caphtorim. పత్రూసీయులు, కస్లూహీయులు (వీరినుండి ఫిలిష్తీయులు వచ్చారు) కఫ్తోరీయులు.
13 Canaan fathered Sidon his firstborn, and Heth, కనాను కుమారులు: మొదటి కుమారుడగు సీదోను, హిత్తీయులు,
14 and the Jebusites, the Amorites, the Girgashites, యెబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు,
15 the Hivites, the Arkites, the Sinites, హివ్వీయులు, అర్కీయులు, సీనీయులు,
16 the Arvadites, the Zemarites, and the Hamathites. అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు.
17 The sons of Shem: Elam, Asshur, Arpachshad, Lud, and Aram; and the sons of Aram: Uz, Hul, Gether, and Meshech. షేము కుమారులు: ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము. అరాము కుమారులు: ఊజు, హూలు, గెతెరు, మెషెకు.
18 Arpachshad fathered Shelah, and Shelah fathered Eber. అర్పక్షదు షేలహుకు తండ్రి, షేలహు ఏబెరుకు తండ్రి.
19 Eber had two sons: one named Peleg, since the earth was divided in his days, and his brother named Joktan. ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టారు: ఒకనికి పెలెగు అని పేరు పెట్టారు, ఎందుకంటే అతని కాలంలోనే భూమి విభజింపబడింది; అతని సోదరునికి యొక్తాను అని పేరు పెట్టారు.
20 Joktan fathered Almodad, Sheleph, Hazarmaveth, Jerah, యొక్తాను కుమారులు: అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు,
21 Hadoram, Uzal, Diklah, హదోరము, ఊజాలు, దిక్లా,
22 Ebal, Abimael, Sheba, ఓబాలు, అబీమాయేలు, షేబ,
23 Ophir, Havilah, and Jobab. All these were the sons of Joktan. ఓఫీరు, హవీలా, యోబాబు. వీరందరు యొక్తాను కుమారులు.
24 Shem, Arpachshad, Shelah, షేము, అర్పక్షదు, షేలహు,
25 Eber, Peleg, Reu, ఏబెరు, పెలెగు, రయూ,
26 Serug, Nahor, Terah, సెరూగు, నాహోరు, తెరహు,
27 Abram, that is, Abraham. అబ్రాము (అనగా అబ్రాహాము).
28 The sons of Abraham: Isaac and Ishmael. అబ్రాహాము కుమారులు: ఇస్సాకు, ఇష్మాయేలు.
29 These are their family records: the firstborn of Ishmael, Nebaioth; then Kedar, Adbeel, Mibsam, వీరు వారి సంతానం: ఇష్మాయేలు యొక్క మొదటి కుమారుడు నెబాయోతు, కేదారు, అద్బీయేలు, మిబ్శాము,
30 Mishma, Dumah, Massa, Hadad, Tema, మిష్మా, దూమా, మశ్శా, హదదు, తేమా,
31 Jetur, Naphish, and Kedemah. These are the sons of Ishmael. యెతూరు, నాపీషు, కెదెమా. వీరు ఇష్మాయేలు కుమారులు.
32 Keturah, Abraham's concubine, bore Zimran, Jokshan, Medan, Midian, Ishbak, and Shuah. Jokshan's sons: Sheba and Dedan. అబ్రాహాము ఉంపుడుగత్తె కెతూరాకు పుట్టిన కుమారులు: జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు. యొక్షాను కుమారులు: షేబ, దేదాను.
33 The sons of Midian: Ephah, Epher, Hanoch, Abida, and Eldaah. All these were the sons of Keturah. మిద్యాను కుమారులు: ఏఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా. వీరంతా కెతూరా సంతానము.
34 Abraham fathered Isaac. The sons of Isaac: Esau and Israel. అబ్రాహాము కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు కుమారులు: ఏశావు, ఇశ్రాయేలు.
35 The sons of Esau: Eliphaz, Reuel, Jeush, Jalam, and Korah. ఏశావు కుమారులు: ఎలీఫజు, రెయూయేలు, యూషు, యాలాము, కోరహు.
36 The sons of Eliphaz: Teman, Omar, Zephi, Gatam, Kenaz, Timna, and Amalek. ఎలీఫజు కుమారులు: తేమాను, ఓమారు, సెఫో, గాతాము, కనజు; తిమ్నా ద్వారా అమాలేకు.
37 The sons of Reuel: Nahath, Zerah, Shammah, and Mizzah. రెయూయేలు కుమారులు: నహతు, జెరహు, షమ్మా, మిజ్జ.
38 The sons of Seir: Lotan, Shobal, Zibeon, Anah, Dishon, Ezer, and Dishan. శేయీరు కుమారులు: లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దిషాను.
39 The sons of Lotan: Hori and Homam; and Lotan's sister was Timna. లోతాను కుమారులు: హోరీ, హోమాము. లోతాను సోదరి తిమ్నా.
40 The sons of Shobal: Alian, Manahath, Ebal, Shephi, and Onam. The sons of Zibeon: Aiah and Anah. శోబాలు కుమారులు: అల్వాను, మనహతు, ఏబాలు, షెఫో, ఓనాము. సిబ్యోను కుమారులు: అయ్యా, అనా.
41 The sons of Anah: Dishon. The sons of Dishon: Hamran, Eshban, Ithran, and Cheran. అనా కుమారుడు: దిషోను. దిషోను కుమారులు: హెమ్దాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను.
42 The sons of Ezer: Bilhan, Zaavan, and Jaakan. The sons of Dishan: Uz and Aran. ఏసెరు కుమారులు: బిల్హాను, జవాను, ఆకాను. దిషాను కుమారులు: ఊజు, అరాను.
43 These are the kings who reigned in Edom's land before any king reigned over the Israelites: Bela son of Beor, whose city was Dinhabah. ఏ రాజు ఇశ్రాయేలీయులను పరిపాలించక ముందు ఎదోమును పరిపాలించిన రాజులు వీరు: బెయోరు కుమారుడైన బేల, అతని పట్టణానికి దిన్హాబా అని పేరు.
44 When Bela died, Jobab son of Zerah from Bozrah reigned in his place. బేల చనిపోయిన తర్వాత, జెరహు కుమారుడు బొస్రావాడైన యోబాబు అతని స్థానంలో రాజయ్యాడు.
45 When Jobab died, Husham from the land of the Temanites reigned in his place. యోబాబు చనిపోయిన తర్వాత, తేమానీయుల దేశస్థుడైన హుషాము అతని స్థానంలో రాజయ్యాడు.
46 Husham died; Hadad son of Bedad, who defeated Midian in the country of Moab, reigned instead; his city was Avith. హుషాము చనిపోయిన తర్వాత, మోయాబు దేశంలో మిద్యానీయులను ఓడించిన బెదెదు కుమారుడైన హదదు అతని స్థానంలో రాజయ్యాడు. అతని పట్టణానికి అవీతు అని పేరు పెట్టబడింది.
47 When Hadad died, Samlah from Masrekah reigned in his place. హదదు చనిపోయిన తర్వాత, మశ్రేకావాడైన శమ్లా అతని స్థానంలో రాజయ్యాడు.
48 When Samlah died, Shaul from Rehoboth on the River reigned in his place. శమ్లా చనిపోయిన తర్వాత, నది తీరాన ఉన్న రహెబోతువాడైన షావూలు అతని స్థానంలో రాజయ్యాడు.
49 When Shaul died, Baal-hanan son of Achbor reigned in his place. షావూలు చనిపోయిన తర్వాత, అక్బోరు కుమారుడైన బయల్-హనాను అతని స్థానంలో రాజయ్యాడు.
50 Baal-hanan died; Hadad reigned in his place. His city was Pai; his wife was Mehetabel, daughter of Matred, daughter of Me-zahab. బయల్-హనాను చనిపోయిన తర్వాత, హదదు అతని స్థానంలో రాజయ్యాడు. అతని పట్టణం పేరు పాయు. అతని భార్యపేరు మెహెతబేలు, ఈమె మే-జాహబ్ కుమార్తెయైన మత్రేదు కుమార్తె.
51 And Hadad died. The chiefs of Edom were: chief Timna, chief Aliah, chief Jetheth, హదదు కూడా చనిపోయాడు. ఎదోము వంశ నాయకులు: తిమ్నా, అల్వా, యతేతు,
52 chief Oholibamah, chief Elah, chief Pinon, ఒహోలీబామా, ఏలహు, పీనోను,
53 chief Kenaz, chief Teman, chief Mibzar, కనజు, తేమాను, మిబ్సారు,
54 chief Magdiel, chief Iram. These were the chiefs of Edom. మగ్దీయేలు, ఈరాము. వీరు ఎదోము నాయకులు.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]