Skip to content
The Believer's Library

Indian Revised Version (IRV) Telugu - 2019

1 Chronicles 8 IRVTel

Show IRVTel only
Verse × ×
1 Benjamin fathered Bela his firstborn, Ashbel the second, Aharah the third, బెన్యామీను కొడుకుల్లో పెద్దవాడు బెల, రెండో వాడు అష్బేలు,
2 Nohah the fourth, and Rapha the fifth. మూడో వాడు అహరహు, నాల్గో వాడు నోహా, అయిదో వాడు రాపా.
3 Bela had sons: Addar, Gera, Abihud, వీళ్ళలో బెలకు అద్దారు, గెరా, అబీహూదు,
4 Abishua, Naaman, Ahoah, అబీషూవ, నయమాను, అహోయహు,
5 Gera, Shephuphan, and Huram. గెరా, షెపూపాను, హూరాము పుట్టారు.
6 These were Ehud's sons—clan heads over Geba's residents, exiled to Manahath: ఏహూదుకు పుట్టిన వాళ్ళు గెబలో నివాసమున్న వివిధ తెగలకు నాయకులుగా ఉన్నారు. వీళ్ళు బలవంతంగా మనహతుకు తరలి వెళ్ళాల్సి వచ్చింది.
7 Naaman, Ahijah, and Gera—Gera exiled them—and fathered Uzza and Ahihud. ఏహూదు కొడుకులు నయమాను, అహీయా, గెరా. చివరివాడు గెరా మహానతుకు తరలి వెళ్తున్న వాళ్లకు నాయకత్వం వహించాడు. ఇతను ఉజ్జా, ఆహిహుదులకు తండ్రి.
8 Shaharaim fathered children in Moab's territory after sending away his wives Hushim and Baara. షహరయీము మోయాబు దేశంలో తన భార్యలు హుషీము, బయరా అనే వాళ్ళని వదిలి వేసిన తరువాత అతనికి పిల్లలు కలిగారు.
9 By his wife Hodesh he fathered Jobab, Zibia, Mesha, Malcam, అతని మరో భార్య అయిన హోదెషు ద్వారా అతనికి యోబాబు, జిబ్యా, మేషా, మల్కాము,
10 Jeuz, Sachia, and Mirmah. These were his sons, heads of families. యెపూజు, షాక్యా, మిర్మాలు పుట్టారు. వీళ్ళు అతని కొడుకులు. వీళ్ళు తమ తెగలకు నాయకులుగా ఉన్నారు.
11 By Hushim he fathered Abitub and Elpaal. హుషీము అనే తన భార్య ద్వారా అతనికి అప్పటికే అహీటూబు, ఎల్పయలు అనే కొడుకులు ఉన్నారు.
12 The sons of Elpaal: Eber, Misham, and Shemed, who built Ono and Lod with its surrounding towns, ఎల్పయలు కొడుకులు ఏబెరు, మిషాము, షెమెదు. షెమెదు ఓనోనూ, లోదునూ వాటితో పాటు వాటి చుట్టూ ఉన్న గ్రామాలనూ కట్టించాడు.
13 Beriah and Shema were family heads of Aijalon's residents; they drove out Gath's residents. ఇంకా బెరీయా, షెమా అయ్యాలోనులో నివసించారు. వీళ్ళు తమ వంశ నాయకులు. వీళ్ళు గాతు నివాసులను అక్క డి నుంచి వెళ్ళగొట్టారు.
14 Ahio, Shashak, Jeremoth, బెరీయా కొడుకులు అహ్యో, షాషకు, యెరేమోతు,
15 Zebadiah, Arad, Eder, జెబద్యా, అరాదు, ఏదెరు,
16 Michael, Ishpah, and Joha were the sons of Beriah. మిఖాయేలు, ఇష్పా, యోహా.
17 Zebadiah, Meshullam, Hizki, Heber, ఎల్పయలు కొడుకులు జెబద్యా, మెషుల్లాము, హిజికీ, హెబెరు,
18 Ishmerai, Izliah, and Jobab were the sons of Elpaal. ఇష్మెరై, ఇజ్లీయా, యోబాబు.
19 Jakim, Zichri, Zabdi, షిమీ కొడుకులు యాకీము, జిఖ్రీ, జబ్ది,
20 Elienai, Zillethai, Eliel, ఎలీయేనై, జిల్లెతై, ఎలీయేలు,
21 Adaiah, Beraiah, and Shimrath were the sons of Shimei. అదాయా, బెరాయా, షిమ్రాతు.
22 Ishpan, Eber, Eliel, షాషకు కొడుకులు ఇష్పాను, ఏబెరు, ఎలీయేలు,
23 Abdon, Zichri, Hanan, అబ్దోను, జిఖ్రీ, హానాను,
24 Hananiah, Elam, Anthothijah, హనన్యా, ఏలాము, అంతోతీయా,
25 Iphdeiah, and Penuel were the sons of Shashak. ఇపెదయా, పెనూయేలు.
26 Shamsherai, Shehariah, Athaliah, ఇక యెరోహాము కొడుకులు షంషెరై, షెహర్యా, అతల్యా,
27 Jaareshiah, Elijah, and Zichri were the sons of Jeroham. యహరెష్యా, ఏలీయ్యా, జిఖ్రీ.
28 These were family heads and chiefs, recorded in their genealogies; they lived in Jerusalem. వీళ్ళంతా తమ తమ వంశాలకు నాయకులు. వీళ్ళు యెరూషలేములో నివసిస్తూ ప్రముఖులయ్యారు.
29 In Gibeon lived the father of Gibeon, whose wife was named Maacah, గిబియోనుకి తండ్రి అయిన యహియేలు గిబియోనులో నివసించాడు. ఇతని భార్య పేరు మయకా.
30 and his firstborn son was Abdon, then Zur, Kish, Baal, Nadab, ఇతని పెద్దకొడుకు పేరు అబ్దోను. మిగిలిన కొడుకులు సూరు, కీషు, బయలు, నాదాబు,
31 Gedor, Ahio, and Zecher. గెదోరు, అహ్యో, జెకెరు.
32 Mikloth fathered Shimeah. These too lived alongside their relatives in Jerusalem. మిక్లోతుకు షిమ్యాను పుట్టాడు. వీళ్ళు కూడా యెరూషలేములో తమ బంధువులకు సమీపంగా నివసించారు.
33 Ner fathered Kish, Kish fathered Saul, and Saul fathered Jonathan, Malchi-shua, Abinadab, and Eshbaal. నేరుకి కీషు పుట్టాడు. కీషుకి సౌలు పుట్టాడు. సౌలుకు యోనాతాను, మల్కీషూవ, అబీనాదాబు, ఎష్బయలు పుట్టారు.
34 The son of Jonathan was Merib-baal, and Merib-baal fathered Micah. యోనాతాను కొడుకు మెరీబ్బయలు. మెరీబ్బయలుకు మీకా పుట్టాడు.
35 The sons of Micah: Pithon, Melech, Tarea, and Ahaz. మీకా కొడుకులు పీతోను, మెలెకు, తరేయా, ఆహాజు అనే వాళ్ళు.
36 Ahaz fathered Jehoaddah, Jehoaddah fathered Alemeth, Azmaveth, and Zimri, and Zimri fathered Moza. ఆహాజుకు యెహోయాదా పుట్టాడు. యెహోయాదా కొడుకులు ఆలెమెతు, అజ్మావెతు, జిమ్రీ. జిమ్రీకి మోజా పుట్టాడు.
37 Moza fathered Binea; Raphah was his son, Eleasah his son, Azel his son. మోజాకి బిన్యా పుట్టాడు. బిన్యా కొడుకు రాపా. రాపా కొడుకు ఎలాశా. ఎలాశా కొడుకు ఆజేలు.
38 Azel's six sons: Azrikam, Bocheru, Ishmael, Sheariah, Obadiah, Hanan—all sons of Azel. ఆజేలుకి ఆరుగురు కొడుకులు. వాళ్ళ పేర్లు అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా, హానాను. వీళ్ళంతా ఆజేలు కొడుకులు.
39 The sons of Eshek his brother: Ulam his firstborn, Jeush the second, and Eliphelet the third. ఆజేలు సోదరుడు ఏషెకు. ఇతనికి ముగ్గురు కొడుకులున్నారు. వీళ్ళలో ఊలాము పెద్దవాడు. రెండోవాడు యెహూషు. మూడోవాడు ఎలీపేలెటు.
40 Ulam's sons were mighty warriors, skilled archers, with many sons and grandsons—150 in all. All these were sons of Benjamin. ఊలాము కొడుకులు విలువిద్యలో ప్రావీణ్యం పొందిన శూరులు. వీళ్ళకు నూట యాభై మంది కొడుకులూ, మనవళ్ళూ ఉన్నారు. వీళ్ళంతా బెన్యామీను గోత్రం వాళ్ళు.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

IRVTel

TEL-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Indian Revised Version (IRV) Telugu - 2019 · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]