Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Nehemiah 7 OTSA

Show OTSA only
Verse × ×
1 After the wall was rebuilt and I set up the doors, the gatekeepers, singers, and Levites were appointed. నేను గోడ కట్టిన తర్వాత తలుపులు నిలబెట్టి, ద్వారపాలకులను సంగీతకారులను, లేవీయులను నియమించాను.
2 I put my brother Hanani in charge of Jerusalem, with Hananiah commander of the fortress, since he was faithful and feared our Father more than many. నా సోదరుడైన హనానీతో పాటు కోటకు అధిపతియైన హనన్యాను యెరూషలేముపై అధికారులుగా నియమించాను. హనన్యా నమ్మకమైనవాడు, అందరికంటే ఎక్కువగా దేవుని భయం ఉన్నవాడు.
3 I told them, "Don't open Jerusalem's gates until the sun is hot; and while the guards are on watch, let them shut and bar the doors. Appoint watchmen from Jerusalem's residents, each at his post, each opposite his own house." నేను వారితో, “బాగా ప్రొద్దెక్కే వరకు యెరూషలేము గుమ్మాల తలుపులు తీయకూడదు. ప్రజలు దగ్గర నిలబడి ఉన్నప్పుడు ద్వారపాలకులు తలుపులు మూసి అడ్డగడియలు పెట్టాలి. అలాగే యెరూషలేములో నివసించేవారు వారంతా తమ తమ ఇళ్ళకు ఎదురుగా కాపలా కాసేలా నియమించాలి” అని చెప్పాను.
4 The city was large, but the people in it were few, with no houses yet rebuilt. అప్పుడు ఆ పట్టణమెంతో విశాలంగా పెద్దగా ఉండేది కాని అక్కడ కొంతమందే ఉండేవారు. ఇంకా ఎవరూ ఇల్లు కట్టుకోలేదు.
5 Then my Father put it in my heart to gather the nobles, the officials, and the people to register by genealogy. I found the genealogy record of the first returnees, and found written in it: కుటుంబాల ప్రకారం నమోదు చేయాలనే ఆలోచన దేవుడు నాకు పుట్టించగా నేను సంస్థానాధిపతులను అధికారులను ప్రజలను సమకూర్చాను. అంతలో ముందు వచ్చినవారి కుటుంబ వివరాలు ఉన్న ఒక గ్రంథం నాకు దొరికింది. దానిలో ఉన్న వివరాలు:
6 These are the province's people who returned from exile, whom Nebuchadnezzar king of Babylon had carried away, back to Jerusalem and Judah, each to his own town, బబులోను రాజైన నెబుకద్నెజరు రాజు చెరగా తీసుకెళ్లిన వారు, చెరలో నుండి యెరూషలేముకు, యూదా దేశానికి తమ తమ పట్టణాలకు తిరిగి వెళ్లడానికి,
7 coming with Zerubbabel, Jeshua, Nehemiah, Azariah, Raamiah, Nahamani, Mordecai, Bilshan, Mispereth, Bigvai, Nehum, and Baanah—the count of the men of Israel's people: జెరుబ్బాబెలు, యెషూవ, నెహెమ్యా, అజర్యా, రయమ్యా, నహమానీ, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, నెహూము, బయనా అనేవారితో పాటు వెళ్లినవారు వీరు: ఇశ్రాయేలు ప్రజల పురుషుల జాబితా:
8 The descendants of Parosh, 2,172; పరోషు వారసులు 2,172;
9 the descendants of Shephatiah, 372; షెఫట్యా వారసులు 372;
10 the descendants of Arah, 652; ఆరహు వారసులు 652;
11 the descendants of Pahath-moab (through the line of Jeshua and Joab), 2,818; పహత్-మోయాబు వారసులు (యెషూవ యోవాబు వారసులతో కలిపి) 2,818;
12 the descendants of Elam, 1,254; ఏలాము వారసులు 1,254;
13 the descendants of Zattu, 845; జత్తూ వారసులు 845;
14 the descendants of Zaccai, 760; జక్కయి వారసులు 760;
15 the descendants of Binnui, 648; బిన్నూయి వారసులు 648;
16 the descendants of Bebai, 628; బేబై వారసులు 628;
17 the descendants of Azgad, 2,322; అజ్గాదు వారసులు 2,322;
18 the descendants of Adonikam, 667; అదోనీకాము వారసులు 667;
19 the descendants of Bigvai, 2,067; బిగ్వయి వారసులు 2,067;
20 the descendants of Adin, 655; ఆదీను వారసులు 655;
21 the descendants of Ater (through Hezekiah), 98; అటేరు వారసులు (హిజ్కియా ద్వారా) 98;
22 the descendants of Hashum, 328; హాషుము వారసులు 328;
23 the descendants of Bezai, 324; బేజయి వారసులు 324;
24 the descendants of Hariph, 112; హారీపు వారసులు 112;
25 the descendants of Gibeon, 95. గిబియోను వారసులు 95.
26 The men of Bethlehem and Netophah, 188; బేత్లెహేము వారసులు: నెటోపా వారసులు 188;
27 the men of Anathoth, 128; అనాతోతు వారసులు 128;
28 the men of Beth-azmaveth, 42; బేత్-అజ్మావెతు వారసులు 42;
29 the men of Kiriath-jearim, Chephirah, and Beeroth, 743; కిర్యత్-యారీము, కెఫీరా బెయేరోతు వారసులు 743;
30 the men of Ramah and Geba, 621; రామా, గెబా వారసులు 621;
31 the men of Michmas, 122; మిక్మషు వారసులు 122;
32 the men of Bethel and Ai, 123; బేతేలు, హాయి వారసులు 123;
33 the men of the other Nebo, 52. రెండవ నెబో వారసులు 52;
34 The descendants of the other Elam, 1,254; మరొక ఏలాము వారసులు 1,254;
35 the descendants of Harim, 320; హారీము వారసులు 320;
36 the descendants of Jericho, 345; యెరికో వారసులు 345;
37 the descendants of Lod, Hadid, and Ono, 721; లోదు, హదీదు, ఓనో వారసులు 721;
38 the descendants of Senaah, 3,930. సెనాయా వారసులు 3,930.
39 The priests: the descendants of Jedaiah (through the house of Jeshua), 973. యాజకులు: యెషూవ కుటుంబీకుడైన యెదాయా వారసులు 973;
40 The descendants of Immer, 1,052; ఇమ్మేరు వారసులు 1,052;
41 the descendants of Pashhur, 1,247; పషూరు వారసులు 1,247;
42 the descendants of Harim, 1,017. హారీము వారసులు 1,017.
43 The Levites: the descendants of Jeshua (through Kadmiel and the line of Hodevah), 74. లేవీయులు: యెషూవ వారసులు (హోదవ్యా కుటుంబం, కద్మీయేలు కుటుంబం నుండి) 74.
44 The singers: the descendants of Asaph, 148. సంగీతకారులు: ఆసాపు వారసులు 148.
45 The gatekeepers: the descendants of Shallum, Ater, Talmon, Akkub, Hatita, and Shobai, 138. ఆలయ ద్వారపాలకులు: షల్లూము, అటేరు, టల్మోను, అక్కూబు, హటీటా, షోబయి అనేవారి వారసులు 138.
46 The temple servants: the descendants of Ziha, Hasupha, Tabbaoth, ఆలయ సేవకులు: జీహా, హశూఫా, టబ్బాయోతు వారసులు,
47 Keros, Sia, Padon, కేరోసు, సీయహా, పాదోను వారసులు,
48 Lebana, Hagaba, Shalmai, లెబానా, హగాబా, షల్మయి వారసులు,
49 Hanan, Giddel, Gahar, హానాను, గిద్దేలు, గహరు వారసులు,
50 Reaiah, Rezin, Nekoda, రెవాయా, రెజీను, నెకోదా వారసులు,
51 Gazzam, Uzza, Paseah, గజ్జాము, ఉజ్జా, పాసెయ వారసులు,
52 Besai, Meunim, Nephushesim, బేసాయి, మెహూనీము, నెఫూసీము వారసులు,
53 Bakbuk, Hakupha, Harhur, బక్బూకు, హకూపా, హర్హూరు వారసులు,
54 Bazlith, Mehida, Harsha, బజ్లూతు, మెహీదా, హర్షా వారసులు,
55 Barkos, Sisera, Temah, బర్కోసు, సీసెరా, తెమహు వారసులు,
56 Neziah, and Hatipha. నెజీయహు, హటీపా వారసులు.
57 The descendants of Solomon's servants: the descendants of Sotai, Sophereth, Perida, సొలొమోను సేవకుల వారసులు: సొటయి, సోఫెరెతు, పెరీదా వారసులు
58 Jaala, Darkon, Giddel, యహలా, దర్కోను, గిద్దేలు వారసులు,
59 Shephatiah, Hattil, Pochereth-hazzebaim, and Amon. షెఫట్యా, హట్టీలు, పొకెరెత్-హజెబయీము, ఆమోను వారసులు.
60 All the temple servants and the descendants of Solomon's servants numbered 392. ఆలయ సేవకులు, సొలొమోను సేవకుల వారసులు అందరు కలిసి మొత్తం 392.
61 These came up from Tel-melah, Tel-harsha, Cherub, Addon, and Immer, unable to show their father's house or lineage, whether from Israel: తేల్ మెలహు, తేల్ హర్షా, కెరూబు, అద్దోను, ఇమ్మేరు అనే పట్టణాల నుండి కొందరు వచ్చారు, అయితే వీరు తమ కుటుంబాలు ఇశ్రాయేలు నుండి వచ్చినట్లు రుజువు చూపలేకపోయారు:
62 The descendants of Delaiah, Tobiah, and Nekoda, 642. దెలాయ్యా, టోబీయా, నెకోదా వారసులు మొత్తం 642.
63 From the priests: descendants of Hobaiah, Hakkoz, and Barzillai—who married one of Barzillai the Gileadite's daughters and took that family's name. యాజకుల వారసులు: హబాయ్యా, హక్కోజు, బర్జిల్లయి (ఇతడు గిలాదీయుడైన బర్జిల్లయి కుమార్తెలలో ఒకరిని పెళ్ళి చేసుకుని ఆ పేరుతో పిలువబడ్డాడు) వారసులు.
64 These looked for their genealogical records, but found none, so were excluded from the priesthood as unclean. వీరు తమ వంశావళి వివరాల కోసం వెదికారు కాని అవి వారికి దొరకలేదు. అందుకే వారిని అపవిత్రులుగా ఎంచి యాజకుల నుండి వేరుచేశారు.
65 The governor told them not to eat the most holy food until a priest could consult Urim and Thummim. కాబట్టి ఊరీము, తుమ్మీము ధరించే యాజకుని నియామకం జరిగే వరకు వారు అతిపరిశుద్ధమైన దేన్ని తినకూడదని అధిపతి వారిని ఆదేశించాడు.
66 The whole assembly together numbered 42,360, సమూహం మొత్తం సంఖ్య 42,360,
67 besides their 7,337 male and female servants; and they had 245 male and female singers. వీరు కాకుండా వీరి దాసదాసీలు 7,337; గాయనీ గాయకులు 245 మంది.
68 They had 736 horses, 245 mules, వారి గుర్రాలు 736, కంచరగాడిదలు 245,
69 435 camels, and 6,720 donkeys. ఒంటెలు 435, గాడిదలు 6,720.
70 Some family heads gave to the work. The governor gave to the treasury 1,000 gold coins, 50 bowls, and 530 priestly garments. కుటుంబ పెద్దలలో కొందరు పనికి సహాయపడ్డారు. అధిపతి ఖజానాకు 1,000 డారిక్కుల బంగారం, 50 పళ్లాలు, 530 యాజక వస్త్రాలు ఇచ్చాడు.
71 Some family heads gave the work's treasury 20,000 gold coins and about 2,750 pounds of silver. కుటుంబ పెద్దలలో కొంతమంది పని కోసం ఖజానాకు 20,000 డారిక్కుల బంగారం, 2,200 మీనాల వెండి ఇచ్చారు.
72 The rest of the people gave 20,000 gold coins, about 2,500 pounds of silver, and 67 priestly garments. మిగిలినవారంతా కలిసి 20,000 డారిక్కుల బంగారం 2,000 మీనాల వెండి, 67 యాజక వస్త్రాలు ఇచ్చారు.
73 The priests, Levites, gatekeepers, singers, some of the people, temple servants, and all Israel settled in their towns. By the seventh month, Israel's people were in their towns. యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, సంగీతకారులు, ఆలయ సేవకులు, కొంతమంది ప్రజలతో పాటు మిగిలిన ఇశ్రాయేలీయులు తమ సొంత పట్టణాల్లో స్థిరపడ్డారు. ఇశ్రాయేలీయులంతా ఏడవ నెల రాగానే తమ తమ పట్టణాల్లో స్థిరపడ్డారు,
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]