Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Genesis 10 OTSA

Show OTSA only
Verse × ×
1 This is the account of Noah's sons—Shem, Ham, and Japheth. Sons were born to them after the flood. నోవహు కుమారులైన షేము, హాము, యాపెతు అనబడే వారి వంశావళి వివరణ: జలప్రళయం తర్వాత వారికి కుమారులు పుట్టారు.
2 The sons of Japheth: Gomer, Magog, Madai, Javan, Tubal, Meshech, and Tiras. యాపెతు కుమారులు: గోమెరు, మాగోగు, మాదయి, యవాను, తుబాలు, మెషెకు, తీరసు.
3 The sons of Gomer: Ashkenaz, Riphath, and Togarmah. గోమెరు కుమారులు: అష్కెనజు, రీఫతు, తోగర్మా.
4 The sons of Javan: Elishah, Tarshish, Kittim, and Rodanim. యవాను కుమారులు: ఎలీషా, తర్షీషు, కిత్తీము, దోదానీము.
5 From these the coastland peoples divided into their lands, each by language, clan, and nation. (వీరినుండి సముద్ర తీర ప్రజలు, వారి వారి వంశం ప్రకారం, తమ తమ భాషలతో సరిహద్దులలో విస్తరించారు.)
6 The sons of Ham: Cush, Mizraim, Put, and Canaan. హాము కుమారులు: కూషు, ఈజిప్టు, పూతు, కనాను.
7 The sons of Cush: Seba, Havilah, Sabtah, Raamah, and Sabteca. The sons of Raamah: Sheba and Dedan. కూషు కుమారులు: సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తెకా. రాయమా కుమారులు: షేబ, దేదాను.
8 Cush fathered Nimrod, who was the first mighty man on the earth. కూషు నిమ్రోదుకు తండ్రి, ఇతడు భూమిపై మొదటి బలమైన యోధుడు అయ్యాడు.
9 He was a mighty hunter before God, so they say, "Like Nimrod, a mighty hunter before God." అతడు యెహోవా దృష్టిలో బలమైన వేటగాడు. అందుకే, “యెహోవా ఎదుట గొప్ప వేటగాడైన నిమ్రోదు వలె” అని సామెత ఉంది.
10 The beginning of his kingdom was Babel, Erech, Accad, and Calneh, in the land of Shinar. షీనారులో అతని రాజ్యంలో మొదటి ప్రాంతాలు బబులోను, ఎరెకు, అక్కదు, కల్నే అనేవి ప్రధాన పట్టణాలు.
11 From that land he went out to Assyria and built Nineveh, Rehoboth-Ir, Calah, అక్కడినుండి అతడు అష్షూరుకు వెళ్లి అక్కడ నీనెవె, రెహోబోత్-ఇర్, కలహు,
12 and Resen, between Nineveh and Calah; this is the great city. నీనెవెకు కలహుకు మధ్యలో ఉన్న రెసెను అనే గొప్ప పట్టణం కట్టి తన సరిహద్దును విస్తరింపజేశాడు.
13 Mizraim fathered the Ludim, the Anamim, the Lehabim, the Naphtuhim, ఈజిప్టు కుమారులు: లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నఫ్తుహీయులు,
14 the Pathrusim, the Casluhim (from whom the Philistines came), and the Caphtorim. పత్రూసీయులు, కస్లూహీయులు (వీరినుండి ఫిలిష్తీయులు వచ్చారు) కఫ్తోరీయులు.
15 Canaan fathered Sidon his firstborn, and Heth, కనాను కుమారులు: మొదటి కుమారుడగు సీదోను, హిత్తీయులు,
16 and the Jebusites, the Amorites, the Girgashites, యెబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు,
17 the Hivites, the Arkites, the Sinites, హివ్వీయులు, అర్కీయులు, సీనీయులు,
18 the Arvadites, the Zemarites, and the Hamathites. Afterward the clans of the Canaanites spread out. అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు. (తర్వాత కనాను వంశస్థులు చెదిరిపోయారు
19 Canaan's border ran from Sidon toward Gerar to Gaza, and toward Sodom, Gomorrah, Admah, and Zeboiim, to Lasha. కనాను సరిహద్దులు సీదోను నుండి గెరారు వైపు గాజా వరకు అలాగే సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయిము, లాషా పట్టణాల వరకు విస్తరించాయి.)
20 These are Ham's sons, by their clans, languages, lands, and nations. వీరు వంశాల ప్రకారం, వివిధ భాషల ప్రకారం విభిన్న ప్రాంతాలకు, దేశాలకు వ్యాపించిన హాము కుమారులు.
21 Children were also born to Shem, older brother of Japheth, father of all Eber's descendants. షేముకు కూడా కుమారులు పుట్టారు, ఇతని పెద్ద సహోదరుడు యాపెతు; షేము ఏబెరు కుమారులందరికి పూర్వికుడు.
22 The sons of Shem: Elam, Asshur, Arphaxad, Lud, and Aram. షేము కుమారులు: ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము.
23 The sons of Aram: Uz, Hul, Gether, and Mash. అరాము కుమారులు: ఊజు, హూలు, గెతెరు, మెషెకు.
24 Arphaxad fathered Shelah, and Shelah fathered Eber. అర్పక్షదు షేలహుకు తండ్రి: షేలహు ఏబెరుకు తండ్రి.
25 Eber had two sons: one named Peleg, for the earth was divided in his days, and his brother named Joktan. ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టారు: ఒకనికి పెలెగు అని పేరు పెట్టారు ఎందుకంటే అతని కాలంలోనే భూమి విభజింపబడింది; అతని సోదరునికి యొక్తాను అని పేరు పెట్టారు.
26 Joktan fathered Almodad, Sheleph, Hazarmaveth, Jerah, యొక్తాను కుమారులు: అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు,
27 Hadoram, Uzal, Diklah, హదోరము, ఊజాలు, దిక్లా,
28 Obal, Abimael, Sheba, ఓబాలు, అబీమాయేలు, షేబ,
29 Ophir, Havilah, and Jobab; all these were the sons of Joktan. ఓఫీరు, హవీలా, యోబాబు. వీరందరు యొక్తాను కుమారులు.
30 Their territory extended from Mesha toward Sephar, to the hill country of the east. (వీరు నివసించే ప్రాంతం మేషా నుండి తూర్పు కొండసీమ ఉన్న సెఫారా వరకు ఉంది.)
31 These are Shem's sons, by their clans, languages, lands, and nations. వీరు తమ వంశాల ప్రకారం వారి భాషల ప్రకారం విభిన్న ప్రాంతాలకు, దేశాలకు వ్యాపించిన షేము కుమారులు.
32 These are the clans of Noah's sons, by their lines of descent, in their nations; from these the nations spread across the earth after the flood. తమ వంశాల ప్రకారం తమ దేశాల్లో ఉంటున్న నోవహు కుమారుల వంశావళి ఇదే. జలప్రళయం తర్వాత వీరి ద్వారా ప్రజలు విస్తరించారు.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]