Skip to content
The Believer's Library

Indian Revised Version (IRV) Telugu - 2019

Genesis 5 IRVTel

Show IRVTel only
Verse × ×
1 This is the written record of Adam's descendants. When our Father created humankind, he made them in the likeness of God. ఆదాము వంశక్రమం ఇది. దేవుడు మనిషిని సృష్టించిన రోజున వాళ్ళను తన సొంత పోలికలో చేశాడు.
2 He created them male and female, blessed them, and named them Humankind when they were created. వారిని పురుషులుగా, స్త్రీలుగా సృష్టించాడు. వాళ్ళను సృష్టించిన రోజున ఆయన వాళ్ళను ఆశీర్వదించి వాళ్లకు మనుషులు అని పేరు పెట్టాడు.
3 At 130, Adam fathered a son in his likeness, after his image, and named him Seth. ఆదాముకు నూట ముప్ఫై సంవత్సరాల వయస్సులో అతని పోలికగా అతని స్వరూపంలో కొడుకు పుట్టాడు. ఆదాము అతనికి షేతు అని పేరుపెట్టాడు.
4 After he fathered Seth, Adam lived 800 years and had other sons and daughters. షేతు పుట్టిన తరువాత ఆదాము ఎనిమిది వందల సంవత్సరాలు బ్రతికాడు. అతనికి ఇంకా కొడుకులు, కూతుళ్ళు పుట్టారు.
5 Altogether, Adam lived 930 years, and then he died. ఆదాము తొమ్మిది వందల ముప్ఫై సంవత్సరాలు బ్రతికాడు.
6 When Seth had lived 105 years, he fathered Enosh. షేతుకు నూట ఐదు సంవత్సరాల వయస్సులో ఎనోషు పుట్టాడు.
7 After he fathered Enosh, Seth lived 807 years and had other sons and daughters. ఎనోషు పుట్టిన తరువాత షేతు ఎనిమిది వందల ఏడు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
8 Altogether, Seth lived 912 years, and then he died. షేతు తొమ్మిది వందల పన్నెండు సంవత్సరాలు బ్రతికాడు.
9 When Enosh had lived ninety years, he fathered Kenan. ఎనోషుకు తొంభై సంవత్సరాల వయస్సులో కేయినాను పుట్టాడు.
10 After he fathered Kenan, Enosh lived 815 years and had other sons and daughters. కేయినాను పుట్టిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదిహేను సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
11 Altogether, Enosh lived 905 years, and then he died. ఎనోషు తొమ్మిది వందల ఐదు సంవత్సరాలు బ్రతికాడు.
12 When Kenan had lived seventy years, he fathered Mahalalel. కేయినానుకు డెబ్భై సంవత్సరాల వయస్సులో మహలలేలు పుట్టాడు.
13 After he fathered Mahalalel, Kenan lived 840 years and had other sons and daughters. మహలలేలు పుట్టిన తరువాత కేయినాను ఎనిమిది వందల నలభై సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
14 Altogether, Kenan lived 910 years, and then he died. కేయినాను తొమ్మిది వందల పది సంవత్సరాలు బ్రతికాడు.
15 When Mahalalel had lived sixty-five years, he fathered Jared. మహలలేలుకు అరవై ఐదు సంవత్సరాల వయస్సులో యెరెదు పుట్టాడు.
16 After he fathered Jared, Mahalalel lived 830 years and had other sons and daughters. యెరెదు పుట్టిన తరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్ఫైసంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
17 Altogether, Mahalalel lived 895 years, and then he died. మహలలేలు ఎనిమిదివందల తొంభై ఐదు సంవత్సరాలు బ్రతికాడు.
18 When Jared had lived 162 years, he fathered Enoch. యెరెదుకు నూట అరవై రెండు సంవత్సరాల వయస్సులో హనోకు పుట్టాడు.
19 After he fathered Enoch, Jared lived 800 years and had other sons and daughters. హనోకు పుట్టిన తరువాత యెరెదు ఎనిమిది వందల సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
20 Altogether, Jared lived 962 years, and then he died. యెరెదు తొమ్మిది వందల అరవై రెండు సంవత్సరాలు బ్రతికాడు.
21 When Enoch had lived sixty-five years, he fathered Methuselah. హనోకుకు అరవై ఐదు సంవత్సరాల వయస్సులో మెతూషెల పుట్టాడు.
22 After fathering Methuselah, Enoch walked with our Father 300 years, and had other sons and daughters. మెతూషెల పుట్టిన తరువాత హనోకు మూడు వందల సంవత్సరాలు దేవునితో సహవాసం చేస్తూ కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
23 Altogether, Enoch lived 365 years. హనోకు మూడువందల అరవై ఐదు సంవత్సరాలు బ్రతికాడు.
24 Enoch walked faithfully with our Father; then he was gone, because our Father took him. హనోకు దేవునితో కలసి నడిచాడు. దేవుడు అతణ్ణి తీసుకువెళ్ళాడు గనుక అతడు కనబడలేదు.
25 When Methuselah had lived 187 years, he fathered Lamech. మెతూషెలకు నూట ఎనభై ఏడు సంవత్సరాల వయస్సులో లెమెకు పుట్టాడు.
26 After he fathered Lamech, Methuselah lived 782 years and had other sons and daughters. మెతూషెలకు లెమెకు పుట్టిన తరువాత ఏడు వందల ఎనభై రెండు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
27 Altogether, Methuselah lived 969 years, and then he died. మెతూషెల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడు.
28 When Lamech had lived 182 years, he fathered a son. లెమెకుకు నూట ఎనభై రెండు సంవత్సరాల వయస్సులో ఒక కొడుకు పుట్టాడు.
29 He named him Noah, saying, "He will comfort us in our work and painful toil of our hands, from the ground our Father cursed." “భూమిని యెహోవా శపించినందువల్ల కలిగిన మన చేతుల కష్టం విషయంలో, మన పని విషయంలో ఇతడు మనకు విశ్రాంతి ఇస్తాడు” అని, అతనికి నోవహు అని పేరు పెట్టాడు.
30 After he fathered Noah, Lamech lived 595 years and had other sons and daughters. లెమెకుకు నోవహు పుట్టిన తరువాత ఐదు వందల తొంభై ఐదు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
31 Altogether, Lamech lived 777 years, and then he died. లెమెకు ఏడువందల డెబ్భై ఏడు సంవత్సరాలు బ్రతికాడు.
32 When Noah was 500 years old, he fathered Shem, Ham, and Japheth. ఐదు వందల సంవత్సరాలు బ్రతికిన నోవహుకు షేము, హాము, యాపెతు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

IRVTel

TEL-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Indian Revised Version (IRV) Telugu - 2019 · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]